Tuesday, 24 September 2013

Estimating GDP- Need for a debate - some goods and service should be negative

http://www.blogger.com/blogger.g?blogID=6158371786941581132&pli=1#editor/target=post;postID=4247488455921422283;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=0;src=postname



Estimating GDP- Need for a debate

Issues:
1. Some  goods/ services should be valued as negative ?
2. Value of goods/ services   under different sectors / sub sectors  should be assigned different weights?

Background:

R. P. Rammohan
BE (1971), M Tech (IIT Bombay), MBA
Energy Auditor, Trainer & Consultant (since 1990)
Seattle USA and Hyderabad India
www.linkedin.com/in/rprammohan



Mr. Rammohan posted the following in the  mail today (24th Sept 2013): 
"Economists deny that Gross Domestic Product (GDP) was ever intended as a metric of overall country progress or well-being. However, that’s how it is being used. Leaders express alarm if the GDP—the value of all goods and services produced within a nation in a given year—falls. Countries are ranked by GPD or GDP per citizen, implying that countries with higher rankings are doing better overall than countries with lower rankings. What nonsense. We need a better metric for improved quality of life and progress. Other metrics provide a more complete, accurate, and holistic assessment of what we care about: genuine social wealth, natural wealth, and economic wealth. They should assess the well-being / happiness / quality of life of citizens."

1. Rammohan  just stated the obvious, and the obvious neglect of other parameters  may be deliberate due to deep rooted and not so visible  vested interests. It is unfortunate that even some professional interests of scientific communities drive them to take the wrong side at times - eg., nuclear energy to solar PV panels in judging the research versus mass replication.

2. In addition to the other items that are needed to define the progress of the society, submitted are the following for a debate on the very definition of GDP itself:
   i) Values of all the goods and services of the society should necessarily be given a +ve or -ve sign. GDP should then be the algebraic sum of all the values of the goods and services in the society. Currently  every thing is taken as its mod, which common folks  construe as positive.
Assigning +ve or -ve signs may not be easy for all the goods/services.

 ii) Some goods and services are easy to be identified as -ve
   eg., a)  those directly related to fighting crime
          b) treating cases like Dengue, and other such preventable illnesses (including the relevant pharmacy industry) 

iii) some goods and services are easily recognized as +ve
    eg., a) Education
b) social & preventive medicine(including the related  pharmacy industry)

 iv) some sectors are more complex and we need debate to classify the related goods and services 
    eg.,  a) defense
            b) police
            c) sports (carbon neutral  versus carbon intensive:
                     creation of jobs without displacing locals - people and resources     like most traditional rural games to
       some modern games like Formula 1 races that cause displacement of the locals- both humans and other resources etc., )
           d) infrastructure - for mass (public) versus private vehicles

3. The above can grow to a long list.
    In fact the sub totals of values of goods/services  of any given sector or for that matter in any  sub-sector under a given sector can have   their own weights:  some examples illustrate such need:
   a) with in the transport sector,  transportation by  -  water channels, roads, rails, air,  partially guided over roads such as electric buses that take power from over head lines, guided over rope ways or pipe lines  and nature of energy source for the above.
    b) in human resource development,  the different sub sectors could be
i)  prenatal to post natal care,
ii) preschool,
iii) elementary school,
iv) high school,
v) post high school  and
vi) with in R&D -
           the sustainable ways related to  the science, engg & tech,  including social engg aspects     and 
          defense and nuclear sectors etc.,

4. This could all be a  daunting task to modern IT  with 'demanding skills' from fuzzy logic to game theory.
The biggest challenge would be with the  multidisciplinary teams that need to collaborate in  arriving at reasonable conclusions.


Friday, 6 September 2013

Alienation of land from organic near zero carbon footprint farming

భూసేకరణ 

1. భూ సేకరణ, సమాజంలో మనం ఈరోజు చూస్తున్న అనేక సమస్యలకున్న అనేక కారణాలలో, అత్యంత ప్రధానమైనది.      (వేర్పాటువాదాలకు కూడ)
అందుకని ఆయా సమస్యలకు సరైన జవాబుల వెదుకు లాట లో   భూసేకరణ లో చారిత్రక లోపాల్ని సరి చేయడం లో మాత్రమే ఉంటుంది,  ఉంది

2. ఆ మొట్ట మొదటి అడుగే  - "భూయజమాన్యం  సేంద్రియ సాగు రైతన్నల జన్మహక్కు" గా గుర్తించడం , ఇవ్వడం.
(the very first step is to recognize that  Land ownership is the inalienable right of the organic farmer and grant it.)
దీనికి భారత రాజ్జ్యాంగం  లో మౌలిక సవరణ అవసరం లేదు. ఆస్తి హక్కు మన  దేశం లో ప్రాథమిక హక్కు కాదు.
విద్య ను  చిన్నారుల ప్రాథమిక హక్కు చేసిన బాట లోనే దీనికి కూడ చట్టం చేయ వచ్చు.

3. మరే ఇతర వినియోగాలకైనా, భూమి కేవలం అద్దెకు మాత్రమే - ఎట్టి యజమాన్యపు హక్కులు లేకుండా ఇవ్వవచ్చు
అదీ కేవలం ఆ రైతుల  చిన్న సమాజం - గ్రామ సభ- ఊరించే ఇతర వినియోగంలో గల కష్ట నష్టాలు అన్నిటినీ, ముఖ్యంగా పైకి కనిపించని వాటిని గురించి కూడ,   అవసరమైతే బాగా తెలిసిన వారి సలహాల తరువాత, అంగీకరిస్తేనే.(i.e., only after the gramasabha consults  other knowledgeable and takes an 'informed decision'.)
ఇందుకు అవసరమైతే, అయా రైతన్నల్ని నిపుణుల కార్యాలయాలకు, సంస్థలకు పమ్పిచాలి. ఆ ఖర్చులన్నీ ఆయా ప్రాజెక్టుల ముందస్తు  ఖర్చులుగా (as  project feasibility expenses) అ భూముల ఇతర వినియోగాలను కోరేవారు భరించాలి.

4. ఇతర వినియోగాలలో వుండాల్సిన పచ్చదనం (పచ్చిక మైదానాలతో సహా )   ఆయా రైతన్నలే చేస్తారు.
చట్టపరంగా తమ  ఆధీనం చేయబడిన భూమి లో  ఉంచ వలసి పచ్చదనాన్ని సైతం కాగితాలకే పరిమితం చేస్తున్న సంస్థలలో దీన్ని వెంటనే అమలు చేయ వచ్చు.

5. అద్దె కాలం,   వినియోగాన్ని బట్టి, దశాబ్దాల పాటు ఉండవచ్చు.
కాని, అద్దె మాత్రం ప్రతి ఏడూ ఆ చుట్టుప్రక్కల  రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఉన్న
    i)  సాగు భూముల(రైతన్నల) అమ్మకాల - కొనుగోళ్ళ  ధరల ఆధారంగా  సగటు విలువ లో నిర్దిష్ట శాతం  ఉండాలి
           లేదా 
    ii)  ఇతర వినియోగాలకు భూమి అద్దెల సగటుగా  అన్నా ఉండాలి
దేశమంతా ఒకే విధంగా,  మరెవ్వరి విచక్షణకూ తావు లేకుండా ఉండాలి. చట్టం లో ఈ విచచక్షణ లే 'ఏలికల - అధికారుల' కుమ్మక్కు తో సాగుతున్న   తెర వెనుక నిర్ణయాలకూ, ఆశ్రిత పక్షపాతానికీ, అవినీతికి రాచ బాటలు వేస్తున్నాయ్ - మెగా స్కాముల దోపిడీలు వీటి పుణ్యమే. 'ఒకే దేశం ఒకే సూత్రం'.

6. వినియోగం సమాజ ఉపయోగానికైనా సరే ఇదే పధ్ధతి - (భరత మాత ఒక్కతే )
సమాజంలో గరీబులకు వెసలు  బాటు కల్పించడం అందరి బాధ్యత. అది  ఏలికల హక్కు - కానీ, ఆ ఆర్ధిక బాధ్యతల నిర్ణయాలు కేవలం తెరమీద మాత్రమే, ప్రజాపద్దులలో చట్టసభలలో మాత్రమే జరగాలి, తెర   వెనుక కాదు.  (only in a transparent way in the budgets, approved in the legislatures and not behind the scene.)  

 7. ఇతర వినియోగాలలో వచ్చే అద్దె రాబడి లో కొంత భాగం పర్యావరణ ఆరోగ్య నిధిగా (as an Environmental Restoration Corpus fund) రాబోయే తరాలకు ఉంచాలి.
వాళ్ళు  ఆయా భూముల్ని మరల సేంద్రియ సాగుకి తీసుకు రావడానికి అయ్యే ఖర్చుల్ని ఇప్పుడే ఊహించి, అవసరమైతే పర్యావరణ సెస్  ద్వారా పై ఆరోగ్యనిధి  లో ప్రతి నెలా జమచేయాలి.
అప్పుడు మాత్రమే  పారిశ్రామిక విప్లవం జనాల సుస్థిర (అభివ్రిద్ధి) దిశలో (in a sustainable way) జరిగే వీలు ఉంటుంది.
అప్పుడు మాత్రమే
"ఉత్పత్తి  ఖర్చులు ఎక్కడ తక్కువ - పెద్ద  పరిశ్రమల్లోనా లేక చిన్ని పరిశ్రమల్లోనా?" అనే ప్రశ్నకు
అర్థం ఉంటుంది, సరైన జవాబు వస్తుంది.